TG Indiramma Housing Scheme App : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలు కోసం ‘యాప్’ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ప్రజల వివరాలను ఎంట్రీ చేసి… అన్ని కోణాల్లో క్రోడీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here