Tripti Dimri: పుష్ప 2లో విలన్గా కనిపించాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. కామెడీ, విలనిజం కలగలిపిన క్యారెక్టర్లో విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. హీరోహీరోయిన్ల తర్వాత పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ సినిమాకు ఎక్కువగా హైలైట్ అయ్యింది.