YS Sharmila : ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రేషన్ బియ్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన షర్మిల.. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. అదానీ ఎంత లంచం ఆఫర్ చేశారని నిలదీశారు.
Home Andhra Pradesh YS Sharmila : సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో ముడుపులు.. చంద్రబాబుకు షర్మిల 9 ప్రశ్నలు