కొంతకాలంగా ఇంద్రతో తన భార్య చనువుగా తిరుగుతోందని, తన భార్య, ఇంద్ర ఇద్దరూ ముబైల్ ఫోన్‌లో చాటింగ్ చేసుకుంటున్నారని భర్త తెలిపారు. గాయపడిన ఇంద్రను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి టూ టౌన్ పోలీసులు కేసును నమోదు చేస్తున్నారు. ఇటు ప్రేమికురాలి భర్త నుంచి, మరోవైపు ప్రేమికుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ప్రేమికురాలిని కూడా పోలీసులు విచారించారు.
Home Andhra Pradesh కడపలో పడగ విప్పిన ప్రేమ కత్తి.. యువతిపై 14 కత్తిపోట్లు.. ప్రమోన్మాది ఘాతుకం-lover attacks young...