సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి చలికాలంలో సిగరెట్ తాగే అలవాటును మానుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సిగరెట్ నుండి దూరంగా ఉండటమే ఉత్తమ మార్గం అని స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here