(3 / 5)
3. మీనం సమయం: జూలై – అక్టోబర్ వివాహ యోగం: శుక్రుడు, నెప్ట్యూన్ మీకు నిజమైన ప్రేమపూర్వకమైన బంధం ఏర్పడేందుకు అనుకూలిస్తాయి. మీరు ప్రేమలో నిమగ్నమై, అనూహ్యంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కావొచ్చు. మీకుగా మీరు తీసుకునే నిర్ణయం కాబోతుండటంతో కాస్త జాగ్రత్త వహించాల్సిన సమయం!