బాత్‍రూమ్ నుంచి దుర్వాసన వస్తే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇంటి వాతావరణం దీనివల్ల పాడవుతుంది. బాత్‍రూమ్ క్లీన్‍గా, వాసన లేకుండా ఉండడం అత్యంత ముఖ్యం. అయితే, ఒక్కోసారి క్లీన్ చేసినా బాత్‍రూమ్ నుంచి వాసన వదలదు. దుర్వాసన వస్తూనే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఆందోళన కూడా వచ్చేస్తుంటుంది. అయితే, ఇందుకు ఓ పరిష్కారం ఉంది. ఇంట్లో ఉండే వాటితోనే బాత్‍రూమ్‍లోని వాసన వదిలించేయవచ్చు. ఆ టిప్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి.