AP Telangana Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఇవాళ మరింతగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here