మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహానికి హాజరైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ వధువుకాగా.. ఆమె పెళ్లికి చిరంజీవి, అల్లు అర్జున్‌తో పాటు కొంత మంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. అయితే.. కేవలం మెగా, అల్లు ఫ్యామిలీ తన పెళ్లికి హాజరైన ఫొటోలను మాత్రమే సాధనా సింగ్ షేర్ చేశారు.
Home Entertainment Chiranjeevi: హైదరాబాద్‌లో ఒకే పెళ్లికి చిరంజీవి, అల్లు అర్జున్.. కానీ ఫొటోలు మాత్రం విడివిడిగా.. ఫొటోలు...