Feng shui Tips for Broom: చీపురు విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు ఇంట్లో పేదరికానికి దారితీస్తాయట. చీపురును ఉంచేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఫెంగ్ షూయి చెబుతోంది. ఫెంగ్ షూయి నియమాల ప్రకారం ఇంట్లో చీపురు ఎలా ఉంచాలో తెలుసుకుందాం.