Hyderabad : మంచు మనోజ్ హాస్పిటల్లో చేరారు. అతని కాలికి గాయం కావడంతో.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారు. అటు మంచు ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కినట్టు ప్రచారం జరుగుతోంది. మనోజ్, మోహన్ బాబు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరి ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.