తెలుగులో…

బిజు మీన‌న్ తెలుగులో ర‌ణం, ఖ‌త‌ర్నాక్ సినిమాలు చేశాడు. మ‌ల‌యాళంలో అయ‌ప్ప‌నుమ్ కోషియ‌మ్‌, త‌ల‌వ‌న్‌, తుండుతో పాటు ప‌లు సూప‌ర్ హిట్ సినిమాలు చేశాడు. నిఖిలా విమ‌ల్ తెలుగులో మేడ‌మీద అబ్బాయి, గాయ‌త్రి సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here