ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారిని యోగులు,సురేశ్‌, వనిత, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. వీరంతా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here