ఆరు భాషల్లోనూ హిట్

పుష్ప 2 మూవీ.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు బెంగాలీలోనూ రిలీజైంది. ఓవర్సీస్‌లోనూ రికార్డుల మోత మోగించేస్తున్న పుష్ప2 మూవీ.. విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్‌గా నిలిచింది. 2021లో వచ్చిన పుష్ప: ది రైజ్ మూవీకి ఇది సీక్వెల్‌కాగా.. 12,500 స్క్రీన్లలో పుష్ప2 మూవీ రిలీజైన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here