హీరోయిన్ సమంత, నాగచైతన్య 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ.. నాలుగేళ్లకే మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సమంత ఒంటరిగా ఉంటోంది. ఇటీవల దగ్గుబాటి రానాతో టాక్ షోలో నాగచైతన్య మాట్లాడుతూ.. తనకి ఇద్దరు పిల్లలు కావాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నాగచైతన్య నటించిన తండేల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకానుంది.
Home Entertainment Sobhita Dhulipala Wedding Pics: నాగచైతన్యతో పెళ్లి ఫొటోల్ని షేర్ చేసిన శోభిత ధూళిపాళ్ల