Tv Shows Trp Ratings: టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బిగ్‌బాస్‌ను దాటేసి శ్రీముఖి టీవీ షో ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం టాప్‌లోకి వ‌చ్చింది. వీకెండ్స్‌లో మాత్రం బిగ్‌బాస్ ప‌ర్వాలేద‌నిపించింది. గ‌త వారంతో పోలిస్తే లేటెస్ట్ టీఆర్‌పీలో ఈ టీవీ షోస్ రేటింగ్స్ భారీగా పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here