క్యారెట్‍తో కూడా నిల్వ పచ్చడి చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది సులువుగా తయారు చేసుకోవచ్చు. కారం, తియ్యగా ఈ పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది. స్పైసీగా ఉండే పచ్చడిలో స్వీట్‍గా క్యారెట్ ముక్కలు తగులుతుంటే నాలుకకు డిఫరెంట్ రుచి ఉంటుంది. ఈ పచ్చడి వావ్ అనిపిస్తుంది. ఈ క్యారెట్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలంటే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here