AP Garbage Tax: చెత్తపన్ను రద్దు చేస్తే చెత్త ఊడవడానికి వసూళ్లు..విజయవాడలో వీఎంసీ వివాదాస్పద నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 09 Dec 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Garbage Tax: చెత్తపన్ను రద్దు చేస్తే చెత్త ఊడవడానికి వసూళ్లు..విజయవాడలో వీఎంసీ వివాదాస్పద నిర్ణయం

  • AP Garbage Tax: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ హయంలో తీసుకున్న వివాదాస్పద చెత్త పన్నును రద్దు చేసి ప్రజలకు ఊరటనిస్తే విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో మాత్రం కాలనీల్లో పారిశుధ్య సిబ్బంది రోడ్లను ఊడ్చేందుకు స్థానికులే ప్రతి నెల వారి జీతాలు చెల్లించాలని నిర్ణయించారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here