2025 వృషభరాశి రాశి ఫలాలను చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఇక్కడ తెలుసుకోబోతున్నాం. బృహస్పతి మే నుండి జన్మరాశి నందు సంచరించటం, శని 10వ స్థానమునందు సంచరించుట, రాహువు మే నుండి భాగ్య స్థానము నందు, కేతువు మే నుండి తృతీయ స్థానమునందు సంచరించుటచేత మిథునరాశి వారికి 2025సంవత్సరం మధ్యస్థ ఫలితాలున్నాయి.