Inter Girl Murder: తండ్రి మరణించడంతో అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఆశ్రయం పొందుతున్న బాలికను ప్రేమోన్మాది బలి తీసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో  చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో అక్కడికక్కడే బాలిక ప్రాణాలు కోల్పోయింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here