AP Rain Updates: బంగాళాఖాతంలో వాతావరణం అల్పపీడనాలకు అనువుగా ఉండటంతో వరుసగా ఏర్పడుతున్నాయి. ఫెంగల్ ముప్పు తప్పగానే మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వివిధ జిల్లాల్లో వర్గాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాయలసీమకు మళ్లీ ముప్పు పొంచి ఉంది.