Balakrishna vs Venkatesh:ఈ సారి సంక్రాంతి బ‌రిలో వెంక‌టేష్ సంక్రాంతికి వ‌స్తున్నాం….బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్‌తో పాటు రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ నిలిచాయి. రెండోసారి సంక్రాంతి పోరులో ఈ ముగ్గురు హీరోల సినిమాలు నిల‌వ‌బోతున్నాయి. ఈ ముగ్గురిలో ఎవ‌రు విన్న‌ర్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here