దిల్లీలో సోమవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. దేశ రాజధానిలోని 40కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పశ్చిమ్ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్, డీపీఎస్ ఆర్క్పురం నుంచి ఈ బెదిరింపుల పరంపర మొదలైందని దిల్లీ పోలీసులు తెలిపారు. అనంతరం మదర్ మేరీస్ స్కూల్, బ్రిటీష్ స్కూల్, సల్వాన్ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్ వంటి పలు పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు.
Home International Bomb alerts : దిల్లీలో 40కిపైగా స్కూల్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్- ఎవరి పని?-over 40...