దిల్లీలో సోమవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. దేశ రాజధానిలోని 40కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పశ్చిమ్ విహార్​లోని జీడీ గోయెంకా స్కూల్, డీపీఎస్ ఆర్క్​పురం నుంచి ఈ బెదిరింపుల పరంపర మొదలైందని దిల్లీ పోలీసులు తెలిపారు. అనంతరం మదర్ మేరీస్ స్కూల్, బ్రిటీష్ స్కూల్, సల్వాన్ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్ వంటి పలు పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here