CRDA Building Design : అమ‌రావ‌తిలో ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ భ‌వ‌నాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తోంది. ఈ భవనం డిజైన్ల‌పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు అవ‌కాశం ఇచ్చింది. ఎక్కువ మంది 4వ డిజైన్‌ బాగుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here