CRDA Employees: రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వ పిలుపుతో భూములిచ్చిన రైతులకు తమ వాటా కింద దక్కాల్సిన ఫ్లాట్లను కేటాయించడానికి కూడా సీఆర్డిఏ ఉద్యోగులు వేధిస్తున్నారు. అడిగినంత లంచం ఇవ్వకపోతే ఏదొక కొర్రీ వేసి ఫ్లాట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు.ఈ వ్యవహారంపై సీఆర్డీఏ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Home Andhra Pradesh CRDA Employees: రైతుల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌కు లంచాల డిమాండ్, కమిషనర్ ఫిర్యాదుతో కేసు నమోదు