“ప్రయాణికులు దుబాయ్​లో బంధువుల వద్ద ఉండి, హోస్ట్ రెంటల్​ ఒప్పందం, ఎమిరేట్స్ ఐడీ, నివాస వీసా కాపీ, కాంటాక్ట్ వివరాలు వంటి తప్పనిసరి పత్రాలను జతచేసినా వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ సందర్భాల్లో, ఖాతాదారులు ఇప్పటికే విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్స్​ కోసం డబ్బులు కెట్టేశారు,” అని కుమార్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here