East Godavari Attack: తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్రేమోన్మాది అరాచకం సృష్టించాడు. ప్రేమ పేరుతో వేధిస్తూ ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లే ప్ర‌యత్నం చేశాడు. దాన్ని అడ్డుకున్న అ అమ్మాయి త‌ల్లిపై క‌త్తితో దాడికి ఒడిగట్టాడు. దీంతో ఆమె స్పృహ‌త‌ప్పి అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here