Morning Rituals: ఉదయం నిద్రలేచిన సమయాన్ని బట్టి, దినచర్య మొదలుపెట్టిన ఘటన ఆధారంగా రోజు గడుస్తుంది. అందుకే మొదటగా ఒక సద్భావనతో, సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలను పొందొచ్చు. ఇందుకోసం మన జీవన శైలిని మెరుగుపరుచుకునేందుకు హిందూ ధర్మంలో కొన్ని నియమాలు ఉన్నాయి.