Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ పేషీకి బెదిరింపు కాల్స్, అభ్యంతరమైన మెసేజ్ లు వచ్చాయని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Home Andhra Pradesh Pawan Kalyan : పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్-రంగంలోకి హోంమంత్రి, డీజీపీ