తెలంగాణ శాసన సభ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదానీ రేవంత్ భాయ్ భాయ్.. అనే టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు. దీంతో గేటు వద్దనే పోలీసులు అడ్డగించారు. ఆ టీ షర్టులో లోపలికి అనుమతించమని వారికి చెప్పారు. ఈ క్రమంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది. అసలు మీరెవరు.. ఆపేందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here