విష్ణుప్రియ రెమ్యునరేషన్
బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు ఒక్క వారానికి విష్ణుప్రియ రూ. 4 లక్షలు, రోజుకి రూ. 57,142 పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇలా 14 వారాలకు విష్ణుప్రియ సుమారుగా రూ. 56 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, 99 రోజుల లెక్కన చూస్తే 56, 57,058 రూపాయలు అవుతున్నాయి. అంటే, బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు.