Winter Bath: ప్రతిరోజూ స్నానం చేయడం చాలా ముఖ్యం. దీని వల్ల శరీరంపై ఉన్న మురికి తొలగిపోతుంది. చలి కాలంలో స్నానమంటేనే ఎంతో మంది భయపడిపోతారు. నీటిలో ఇక్కడ చెప్పిన పదార్థాలను కలిపి స్నానం చేయడం వల్ల మీ అందం పెరగడమే కాకుండా మీ జీవితంలోకి అదృష్టాన్ని కూడా ఆహ్వానించవచ్చు.