ఆ రోజు రాత్రి కుమారులతో కలిసి భోజనం గంగిరెడ్డి చేశాడు. అయితే తన భార్యను తానే చంపేశానన్న భావంతో చూస్తారని, క్షణికావేశంలో భార్యను చంపుకున్నానని, తనకు బతకాలని లేదని కుమారుల వద్ద ఆవేదన చెందాడు. అనంతరం కుమారులతోనే రాత్రి పడుకున్నాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు గంగిరెడ్డి తన భార్య సమాధి వద్దకు వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున నిద్ర నుంచి మేలుకున్న కుమారులు చూస్తే, ఇంట్లో తండ్రి కనిపించటం లేదు. దీంతో కుమారులు, బంధువులు గ్రామంలో వెతికారు.
Home Andhra Pradesh అత్త మందలించిందని ఆత్మహత్య చేసుకున్న కోడలు.. పశ్చిమ గోదావరిలో విషాదం-daughterinlaw commits suicide after being...