మారుతి సుజుకి డిజైర్ 2024
మారుతి సుజుకి ఇటీవలే డిజైర్‌ను కొత్తగా విడుదల చేసింది. ఈ సెడాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.79 లక్షల నుండి రూ. 10.14 లక్షల మధ్య ఉంటుంది. కొత్త డిజైర్ 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజన్లతో వస్తుంది. ఇది 22 నుండి 32 కిమీల మైలేజీని ఇస్తుంది. కొత్త మారుతి డిజైర్‌లో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆటో ఫోల్డింగ్ ORVMలు, పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్ స్టాప్, రియర్ ఏసీ వెంట్లతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. .