Trending in 2024: ప్రతి సంవత్సరం మాదిరిగానే సెర్చ్ దిగ్గజం గూగుల్.. భారత్ లో టాప్ 10 ట్రెండింగ్ సెర్చ్ లను వెల్లడించింది. 2024లో భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన టాపిక్ లను గూగుల్ వెల్లడించింది. ఆ సెర్చ్ లలో బీజేపీ, ఐపీఎల్ (ipl), కాంగ్రెస్, ఒలింపిక్స్, ఎలక్షన్ 2024 టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి.