నెలవారీ రూ. 10,000 సిప్ చేస్తే సంవత్సరానికి 12 శాతం చొప్పున రూ. 5 కోట్లకు పెరగడానికి 32 సంవత్సరాల 11 నెలల సమయం పడుతుంది. నెలకు రూ. 20 వేల సిప్ చేస్తే 27 సంవత్సరాల 3 నెలల్లో రూ.5 కోట్లు సంపాదించవచ్చు. నెలవారీ రూ.25 వేలు సిప్ చెల్లిస్తే రూ.5 కోట్లు రావాలంటే 25 ఏళ్ల 6 నెలల సమయం పడుతుంది. నెలవారీ రూ.30,000 సిప్‌తో 24 ఏళ్లు పడుతుంది. 40,000 నెలవారీ ఇన్వెస్ట్‌తో 21 సంవత్సరాల 9 నెలల వరకు పడుతుంది. రూ. 50,000 నెలవారీ సిప్ 12 శాతం వార్షిక రేటుతో 20 సంవత్సరాలు అవుతుంది. నెలకు రూ. రూ.75,000 సిప్ లెక్కింపుపై 5 కోట్లు సంపాదించడానికి 17 సంవత్సరాలు పడుతుంది. లక్ష పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో రూ.5 కోట్లు పొందవచ్చు. నెలవారీ సిప్ మీకు మంచి రాబడులను అందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here