AP TG Egg Price : తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం భారీగా పెరిగింది. దీంతో గుడ్డు ధర కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. ఇప్పుడు ఏకంగా 7 రూపాయలకు చేరింది. దీంతో వినియోగదారులు విచారం వ్యక్తం చేస్తుండగా పౌల్ట్రీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా గుడ్ల ధరలు ఎందుకు పెరిగాయో ఓసారి చూద్దాం.