Budameru Floods: విజయవాడ నగరంలో లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేసిన బుడమేరు వరదలు వచ్చి మూడు నెలలు దాటుతున్నా బాధితులకు పరిహారం చెల్లించడంలో మాత్రం సర్కారు విఫలమైంది. బాధితులకు పరిహారం చెల్లించడంతో పాటు బుడమేరు ముంపు నివారణ చర్యల కోసం సీపీఎం పోరు బాట పట్టింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here