Highest range electric scooter : ఛార్జింగ్ కష్టాల నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఎంపిక చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. వీరులో మీరూ ఉన్నారా? అయితే మీరు కొమాకి వెనిస్ అల్ట్రా స్పోర్ట్ గురించి తెలుసుకోవాల్సిందే.