ప్రాముఖ్యత, ఆచారాలు:

మోక్షద ఏకాదశిలో ‘మోక్షద’ అనే పదానికి ముక్తి అని అర్థం, ఇది ఈ ఏకాదశిని ఆధ్యాత్మికంగా సూచిస్తుంది. ఈ ఏకాదశి నాడు విష్ణువుని, తులసిని పూజించడం వల్ల భక్తులు పునర్జన్మ చక్రం నుండి తప్పుకుంటారని నమ్ముతారు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం పాటించడం వల్ల అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. విష్ణుమూర్తిని ప్రార్థించి తులసి ఆకులు, పూలు, దీపాలు సమర్పిస్తారు. విష్ణు సహస్రనామం వంటి మంత్రాలను పఠిస్తారు. కొందరు భగవద్గీతను కూడా చదువుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here