Mokshada Ekadashi: ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిధిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఉపవాసం చేయడంతో పాటుగా విష్ణుమూర్తిని, తులసి మొక్కని ప్రత్యేకించి ఆరాధించాలి. తులసి మొక్కని ఆరాధించడం వలన విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు.  అలాగే తులసిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here