Mumbai BEST bus accident : ముంబైలో ఓ బస్సు విధ్వంసం సృష్టించింది! పాదచారులపైకి దూసుకెళ్లడమే కాకుండా, పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు.  29మంది గాయపడ్డారు. కాగా, డ్రైవర్​ మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here