OTT Revenue: ఓటీటీ ఇప్పుడు మన జీవితాల్లో విడదీయలేని భాగం అయిపోయింది. టీవీ ఛానెల్స్ ను జనం దాదాపు మరచిపోయే పరిస్థితి. పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి వందల కోట్లు పెట్టి డిజిటల్ హక్కులను దక్కించుకొని నెల, రెండు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తోందీ ఓటీటీ. మరి కోట్లు ఖర్చు చేసే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్నది చాలా మందికి తెలియదు. అదెలాగో ఇక్కడ చూడండి.
Home Entertainment OTT Revenue: నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?