Palnadu Crime : పల్నాడు జిల్లాలో వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. మహిళ మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో ఆమె కక్షపెంచుకున్న ప్రియుడు…దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సత్తెనపల్లిలో చోటుచేసుకుంది.
Home Andhra Pradesh Palnadu Crime : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, పల్నాడు జిల్లాలో మహిళ దారుణ హత్య