ఆరు భాషల్లో పుష్ప2 జోరు

పుష్ప 2 సక్సెస్ పార్టీకి హీరో అల్లు అర్జున్‌తో పాటు మూవీలో కిస్సిక్ ఐటెం సాంగ్ చేసిన శ్రీలీల, డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ తదితరులు హాజరయ్యారు. వరల్డ్‌వైడ్‌గా పుష్ప 2 మూవీ 12,500 స్క్రీన్లలో విడుదల అవగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాలీ భాషల్లోనూ మూవీ రిలీజైన విషయం తెలిసిందే. తెలుగు కంటే హిందీలోనే పుష్ప2కి కలెక్షన్లు ఎక్కువగా వస్తుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here