Ration Rice Issue: కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ సీజ్‌ ద షిప్ ఎపిసోడ్ తర్వాత ఏపీలో రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనుకున్నా అలా ఎక్కడా జరగలేదు.రేషన్‌ సిండికేట్లు చేతులు మారడం తప్ప పెద్ద మార్పేమి కనిపించడం లేదు.ఎండియూల నుంచే నేరుగా బియ్యం మిల్లర్లకు రీ సైక్లింగ్‌కు వెళ్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here