Rice: ప్రతిరోజూ అన్నం తినే అలవాటు ఉన్నవారు ఎక్కువ మంటే. కొంతమంది మూడు పూటలా అన్నాన్నే తింటూ ఉంటారు. మీరు కూడా వారిలో ఒకరైతే, అధికంగా అన్నం తినడం వల్ల కలిగే హాని గురించి తెలుసుకోవాలి. కాబట్టి అన్నం ఎక్కువగా తింటే ఏయే వ్యాధులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకోండి.