చిరునవ్వుతో ఎప్పుడూ తనదైన శైలిలో రాజకీయాలకు మారుపేరైన ఎస్ ఎం కృష్ణ ఎమ్మెల్యే, ఎంపీ, కర్ణాటకలో మంత్రిగా, స్పీకర్​గా, ఉపముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేపీసీసీ అధ్యక్షుడిగా, కేంద్రంలో మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్​గా వివిధ బాధ్యతలు చేపట్టారు. ఎస్ ఎం కృష్ణ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘నేలాడ సిరి’ విడుదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here