హాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు టాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసిన శోభిత ధూళిపాళ్ల.. ఆఖరిగా లవ్ – సితార అనే వెబ్ సినిమాలో నటించింది. మరోవైపు అక్కినేని నాగచైతన్య.. చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి తాండేల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి థియేటర్లలోకి రానుంది.
Home Entertainment Sobhita Dhulipala Dance: అల్లు అర్జున్ పాటకి శోభిత ధూళిపాళ్ల డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో